తెలుగు వార్తలు » Chennai central railway station
చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఆ పేరు మారుస్తామని ప్రధాని మోడీ చెప్పారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజి రామచంద్రన్ పేరు పెడతామని అన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోడీ ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు తమిళనాడులో ఉన్న విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల ప్రకట�