తెలుగు వార్తలు » Chennai Bomb threat
తమిళనాడు సచివాలయంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయి..సెక్రెటేరియట్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జాగిలాలు, బాంబు స్వ్కాడ్ సాయంతో సచివాలయ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, ప్రభుత్వ ప్రధాన కార్యద�