తెలుగు వార్తలు » Chennai Beach Blue Waves
ఆదివారం అర్ధరాత్రి చెన్నై బీచ్‌లో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. సముద్రపు అలలు సరికొత్త రంగులతో యాత్రికులను కనువిందు చేశాయి. అలలు అన్ని నీలిరంగులోకి మారి మెరిసిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అలలు ఇలా మారడం చాలా ప్రమాదకరం అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయ