తెలుగు వార్తలు » chennai apollo
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా కరుణాకర్ రెడ్డిని అపోలోకి తరలించారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకరరెడ్డితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం.. వయసు రీత్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకో�