తెలుగు వార్తలు » Chennai Air Customs
దొంగలు ఎన్ని కొత్త దార్లు వెదుకుతున్న...పోలీసులు ఇట్టే పసిగడుతున్నారు. కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను విదేశాల నుంచి అక్రమంగా స్వదేశానికి తెచ్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. చెన్నై ఎయిర్‌పోర్టులో మళ్లీ కోటి పాతిక లక్షలు విలువ చేసే గోల్డ్‌తో పాటు ఫారెన్ కరెన్సీని సీజ్ చేశారు.
ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతున్నప్పటికీ.. స్మగ్లర్లు వారి పని వారు కానిస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు వందేభారత్ మిషన్‌లో భాగంగా స్వదేశాలకు వస్తూ.. గోల్డ్ స్మగ్లింగ్ ముఠాతో పాటు..