తెలుగు వార్తలు » Chenna Kesava Swamy
అనంతపురం నగరంలో కలకలం రేగింది. పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు.