తెలుగు వార్తలు » chengalpattu districts
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో చెన్నైతో బాటు నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని సోమవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయించింది.