తెలుగు వార్తలు » Chengala
భారత్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. మరోవైపు దేశంలో అన్‌లాక్ 2.0తో అనేక వాటికి తలుపులు తెరిచినట్లుకావడంతో పలు చోట్ల ప్రజలు వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.