తెలుగు వార్తలు » Chenchulakshmi
ప్రకృతి అందాల నడుమ ఆడవి బిడ్డల జీవన విధానం ప్రతిబింభించేలా శ్రీశైలం ఆడవుల్లో మ్యూజియంను ఏర్పాటు చేసింది సర్కార్. చెంచుల జీవన శైలి ఉట్టిపడేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. నాగరికతకు అద్ధంపట్టే ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం అలనా పాలనా కరువై మూతపడింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధ�