తెలుగు వార్తలు » Chenamaneni Rames
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై హైకోర్టు 8వారాల పాటు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఇప్పటికే జర్మనీ పౌరసత�