తెలుగు వార్తలు » chemistry
ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ మరోసారి నిరుద్యోగులకు శుభవార్తను వినిపించింది. గత కొన్ని రోజులుగా వరసగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తోన్న ఈ సంస్థ మళ్ళీ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 885 ఉద్యోగాలను..
తెలంగాణలో జరుగుతున్నఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో వరుసగా రెండోసారి తప్పులు కనిపించాయి. మొన్న రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లో తప్పులు కనిపించగా, మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్...
బుందీ: రాజస్థాన్‌లోని బుందీలో ప్రభుత్వ వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఒక వ్యక్తి కడుపులో ఉన్న 116 మేకులను, ఒక వైర్‌ను బయటకి తీశారు. వివరాల్లోకి వెళ్తే.. తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని భోలా శంకర్(42) అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. అతనికి స్కానింగ్ చేసిన అనంతరం కడుపులో ఏదో వస్తువులు ఉన్నట్
గుంటూరు: సత్తెనపల్లిలో ఇంటర్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది. గంట ముందుగానే ఫస్ట్ ఇయర్ కెమెస్టీ పేపర్-2 అందరికి లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నేటితో ముగియనున్నాయి.