తెలుగు వార్తలు » Chemicals
మీ ఇంట్లో ఏ వంట నూనె వాడుతున్నారు.. పల్లీల నూనె, సన్ ఫ్లవర్ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె.. వీటిలో ఏది ఎంచుకోవాలో తెలియట్లేదా? అయితే, ఈ విషయం పూర్తిగా చదివాక మీరే సరైన నిర్ణయం తీసుకొండి.. వెజిటెబుల్ ఆయిల్స్ లో అనగానే సన్ ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్ మనకి టక్కున గుర్తొస్తాయి..కానీ, వీటిని వాడితే క్యాన్సర్ కారక