తెలుగు వార్తలు » Chemical wastage
అందమైన చెన్నై తీరాన్ని ఇప్పుడు తెల్లటి నురుగు కమ్మేసింది. కిలోమీటర్ల మేర ఈ నురుగు ప్రవహిస్తోంది. చెన్నైని కాలుష్య భూతం కమ్మేసిందని.. దానికి ఇది నిదర్శనమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కెమికల్ కంపెనీలు వ్యర్థాల్ని సముద్రంలోకి వదిలేయడంతో ఇలా జరుగుతోందని తెలిపారు. చెన్నై అనగానే మెరీనా బీచ్ గుర్తుకు వస్తుంది. ఓ �