తెలుగు వార్తలు » Chemical Godown
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక కెమికల్ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జికి సమీపంలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాథ్ ఘాట్ వద్ద ఉన్న ఓ కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 25 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. భారీగా మంటలు వ్యాపించడంతో.. అదుపు చేయడానికి సమయం పడుతుందని అగ్న�