తెలుగు వార్తలు » chemical energy
చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని బీచ్ లో ఆదివారం సాయంత్రం సరదాగా షికారుకు వెళ్ళినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తాము ఎన్నడూ చూడని దృశ్యం చూసి స్టన్ అయ్యారు. సముద్రపు అలలు మామూలుగా తెల్లని రంగులో కాక, నీలి (బ్లూ) రంగులో కనబడేసరికి వారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. తిరువన్మియూర్ బీచ్ లోను, పాలవక్కం, ఇంజంబాక్కం సముద్ర తీరా�