తెలుగు వార్తలు » Chemburu
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కపూర్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక అర్కే స్టూడియోస్‌ను గోద్రేజ్ సంస్థ చేజిక్కించుకుంది. శుక్రవారం దీనికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. దీని ధర ఎంతనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలను�