తెలుగు వార్తలు » Chegondi Venkata Harirama Jogaiah
చంద్రబాబు తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం ఓట్లను రాలుస్తుందని ఆయన భావించడం అత్యాశే అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొంటి వెంకట హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఈ పీకే(పసుపు-కుంకుమ)తో లాభం కన్నా.. పవన్ కల్యాణ్(పీకే)స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే అధికమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక గత ఎన్నికలతో పోలిస్తే