తెలుగు వార్తలు » Chef Suresh Khanna
భారత పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన డిషెస్, వంటకాలు సిధ్ధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఖమాన్ (స్పెషల్ స్వీట్), రోటీలు, సమోసాలు ఉన్నట్టు షెఫ్ సురేష్ ఖన్నా తెలిపారు.