తెలుగు వార్తలు » Chef Kobe grabs 1.5 million followers
ఏడాది బుడ్డోడు.. ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాడు. తన చిట్టి చిట్టి చేతులతో బటర్ చికెన్ మొదలు నాన్, మాక్, చీజ్ ఇలా ఫుడ్ వెరైటీలు చేసి (తల్లిదండ్రుల సహాయంతో) నెటిజన్ల చేత వావ్ అనిపిస్తున్నాడు