తెలుగు వార్తలు » Chef Election Commissioner
ఢిల్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఓ వైపు అధికార ఆప్.. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి హరిశరణ్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చే�