తెలుగు వార్తలు » Cheetah Wandering
ఈ మధ్య పలు చోట్ల చిరుతలు, పులులు దర్శనమిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. జనావాసంలోకి వస్తున్న ఈ మృగాలు పశువులపై , పెంపుడు జంతువులపై దాడిచేసి కలకలం రేపుతున్నాయి.