తెలుగు వార్తలు » Cheetah attack
తిరుమల ఘాట్‌రోడ్‌లో చిరుతపులి హల్‌చల్ చేసింది. రెండో ఘాట్ రోడ్‌లో రెండు వేర్వేరు బైక్‌లపై వస్తున్న స్థానిక యువతులపై చిరుతపులి ఒక్కసారిగా మీదపడి దాడికి తెగబడింది. ఈ దాడిలో 13 ఏళ్ల పావని, 21 ఏళ్ల యామిని గాయపడ్డారు. వెంటనే గాయాలైన ఇద్దరు యువతులను చికిత్స కోసం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత యు