తెలుగు వార్తలు » cheese challenge
సోషల్ మీడియా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోన్న నేపథ్యంలో కొత్త కొత్త పేర్లతో రోజుకో ఛాలెంజ్ వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘ఛీజ్ ఛాలెంజ్’ పేరుతో చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఓ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు, పెంపుడు జంతువుల మొహం మీదికి ఉన్నట్లుండి చీజ్ వేస్తే దానికి వారు స్పందించ�