తెలుగు వార్తలు » Cheeryala
ఆమంచి కృష్ణమోహన్.. ప్రకాశం జిల్లాలో ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. జెడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన ఆమంచి.. ఆ తరువాత చీరాల నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి అనుకోకుండా ఓటమి చవిచూశారు. దీంతో వైసీపీలో ఆయన స్థానం తగ్గుతుందని చాలా మంది భా�