తెలుగు వార్తలు » Cheers with Snow Fall
సిమ్లా ప్రాంతం మొత్తం తెల్లటి మంచుతో తివాచీ పరుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మంచును తెగ ఎంజాయ్ చేశారు. .