తెలుగు వార్తలు » Cheers
మనిషి మరణానికి చేరువయ్యేసరికి కొన్ని తీరని కోరికలుంటాయి , ఆ కోరికలను అడిగి మరీ తీర్చుకుంటారు చాలామంది.. కొందరు ఇష్టమైన వాళ్లని చూడాలనుకుంటారు, ఇంకొంతమంది వారసులకు తమ ఆస్తులను పంచి పెడుతుంటారు.. కానీ, అమెరికాకి చెందిన నార్బర్ట్ స్కెమ్ అనే వ్యక్తి తన చిలిపి చివరికోరికను తీర్చుకొని వార్తల్లోకి ఎక్కాడు.. 87 ఏళ్ల నార్బర్ట్
జమ్మూకశ్మీర్‌లో పని చేస్తున్న తోటి ఉద్యోగులను వింగ్ కమాండర్ అభినందన్ కలుసుకుని వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన సహచరులు, జవాన్లు అభినందన్‌తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీం�
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యసాధనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ ఆ స్కోర్‌ను ఛేదించేందుకు చాలానే కష్టపడింది. ఇక ధోని బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆయన కుమార్తె జీవా ధోని చీరప్ ఇచ్చింది. ‘‘పప్పా.. కమాన్ పప్పా’’ అంటూ గట్టిగా అరుస్తూ జీవా చీర�