తెలుగు వార్తలు » Cheerala Ysrcp
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య మాటల తూటాలు పేలాయి...