తెలుగు వార్తలు » cheerala rajakeeyam
ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు చేదు అనుభవం మిగిల్చింది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న అధికార కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే హోదాలో కరణం బలరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ అనుచరులు కార్యక్రమంలో హంగామా సృష్టించారు. దాంతో ప్రకాశంజిల్లా �