తెలుగు వార్తలు » Cheepurupalli Police
తన కడుపులో పెరుగుతోన్న బిడ్డకు ఇద్దరు వ్యక్తులు కారణమంటూ పోలీస్ స్టేషన్‌కెక్కింది ఓ యువతి. తనపై ఆ ఇద్దరు పలుమార్లు అత్యాచారం చేశారని.. ఇప్పుడు తన బిడ్డకు ఆ ఇద్దరూ తండ్రులు అవుతారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆమెను మోసగించినందుకు గానూ ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్�