తెలుగు వార్తలు » cheek
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని తన వయనాడ్ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఒకచోట ఆగగానే.. ఓ వ్యక్తి దూసుకువచ్చాడు. ఆ వాహనంలోనుంచే ఆయన చేతిని లాగి పట్టుకుని చటుక్కున ఆయన బుగ్గపై కిస్ పెట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో రాహుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా ఆ తరువాత తేరుకున్నా�