తెలుగు వార్తలు » checkings
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తిరిగి మొదలు పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు.
హైదరాబాద్: గత కొంతకాలంగా డ్రగ్స్ విషయంలో సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ హైదరాబాద్‌లో పోలీసులు మరోసారి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేరెడ్‌మెట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ము�