తెలుగు వార్తలు » checking
తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. విశాఖ సిటీలో రెండు వేరువేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ అండ్ బీ వద్ద సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఈ డబ్బు దొరికింది. విజయభాస్కర్ వద్ద ఉన్న 18 లక్షలు వెంకటేశ్వర ఫిలింస్‌కు చెందినవి