తెలుగు వార్తలు » Check Movie Working stills
‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రియా ప్రకాశ్ వారియర్ పాట అందుకుంటే ‘మార్నింగ్ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను. ఫుల్‌మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను’ అని నితిన్ అన్నారు.