తెలుగు వార్తలు » Check Movie Priya Prakash Varrier Movie
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ అమ్మడు తెలియని సోషల్ మీడియా అభిమాని ఉండరేమో అంతలా ఫెమస్ అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఒక కన్నుగీటుతోనే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది.
Priya prakash varrier About Her Viral Video: ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను..