తెలుగు వార్తలు » Check-in facility on WhatsApp
ఇకపై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. అదెలాగ అంటారా? స్పైట్‌జెట్ విమానయాన సంస్థ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇప్పటివరకు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించిన సేవలను వాట్సాప్‌లోనూ..