తెలుగు వార్తలు » check clearence
మోసపోయేవాళ్లుంటే మోసగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో రంగంలోకి దిగుతూనే ఉంటారు. ఇప్పటి వరకు లాటరీ పేరుతో ఫోన్ కాల్స్ రావడం, అవతలివారు అడిగినంత చెల్లించుకోవడం చివరికి మోసపోవడం వంటి మోసాలు తెలిసినవే. తాజాగా వెలుగుచూసిన ఉదంతం మాత్రం కొంచెం కొత్తగా ట్రైచేసి ట్రాప్ చేశారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి( 54) అనే �