తెలుగు వార్తలు » cheating through marriage matrimony
పెళ్ళి పేరుతో ఓ యువతి ఆడిన నాటకంతో ఖంగుతిన్న ఓ అమెరికా అబ్బాయి స్టోరీ ఇది. మ్యాట్రిమోనీలో పేరు మార్చి ఓ యువతి విసిరిన వలలో పడి ఏడున్నర లక్షలు కోల్పోయిన అబ్బాయి కుటుంబం.