తెలుగు వార్తలు » cheating on paytm account black
బ్యాంకు అధికారిని కాల్ చేస్తున్నా... మీ పేటీఎం బ్లాక్ అయ్యింది... ఓటీపీ చెబితే క్షణాల్లో అన్ బ్లాక్ చేస్తామంటూ కాల్.. పాపం నిజమే అనుకున్న పెద్దాయన అకౌంట్ ఖాళీ అయ్యింది.