తెలుగు వార్తలు » Cheating in the name of YS Bharathi
YS Bharathi: ప్రముఖుల పేర్లు చెప్పి పలువురు కేటుగాళ్లు మోసానికి పాల్పడుతుండటం కొత్తేం కాదు. ముఖ్యంగా రాజకీయ, సినీ సెలబ్రిటీల పేరుతో తరచుగా మోసాలకు పాల్పడుతుంటారు కొందరు దుండగులు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సతీమణి వైఎస్ భారతి పేరుతో జరిగిన ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయితీ, సచివాలయంలో ఉద�