తెలుగు వార్తలు » cheating in the name of houses
గుంటూరు జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. సామాజిక సేవ పేరుతో ప్రవేశించిన ఓ సంస్థ చివరికి పలువురిని కోట్ల రూపాయలకు ముంచేసింది. చివరికి సంస్థ కోసం పని చేసిన ఉద్యోగులను కూడా నిండా ముంచేసి చెక్కేసింది.