తెలుగు వార్తలు » Cheating In The Name Of Gold
బంగారం పేరుతో కొత్త మోసాలకు తెగబడ్డారు కంత్రీగాళ్లు. తక్కువ ధరకే పసిడి ఇస్తామని చెప్పి సాంతం దోచేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఘరానా దొంగలు విజయవాడకు చెందినవారిని ఇదే తరహాలో మోసం చేసి పోలీసులకు దొరికిపోయారు.