తెలుగు వార్తలు » cheating her
విజయవాడ: ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. అన్ని రకాలుగా వంచించాడని.. కానీ.. పెళ్లి చేసుకోమంటే మాత్రం మొహం చాటేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిన్నరాత్రి నుంచి ఆమె ధర్నా కొసాగిస్తోంది. కానీ ఆమె ప్రియుడు నుంచి కానీ, కుటుంబం నుంచి కానీ ఎలాంటి స్పందనా రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప�