తెలుగు వార్తలు » Cheating Case » Page 3
టెక్నాలజీ పుణ్యమా అని సమాజంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండమని చెప్పినప్పటికీ మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సెలబ్రిటీల పేర్లు చెప్పి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య హీరోయిన్ కాజల్ పేరు చెప్పి ఏకం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల్లో తన భర్తకు సీటు ఇప్పిస్తానంటూ రేణుక మోసం చేసిందని కళావతి అనే మహిళ చీటింగ్ కేసు పెట్టింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వెళ్లినా వాటిని రేణుక తీసుకోకుండా.. కోర్టు వాయిదాలకు కూడా హాజరుకాలేదు. దీంతో ఖమ్మం జిల్లా రెండవ ఆదనవు ఫస్�
ముంబై : చెక్‌బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి కొయినా మిత్రాకు ముంబైలోని అంథేరి మెట్రపాలిటన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2013లో మోడల్ పూనం సేథి, కొయినా మిత్రాపై పిర్యాదు చేసింది. తనకు రూ 22 లక్షలు నటి బాకీ ఉన్నారని..అప్పును చెల్లించే క్రమంలో ఆమె తనకు ఇచ్చిన రూ 3 లక్షల చెక్ బౌన్స
బుల్లితెర సంచలనం ‘బిగ్‌బాస్’ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భాష ఏదైనా ఇప్పుడు ‘బిగ్‌బాస్’ అంటే వివాద ‘షో’ అన్నంతగా మారింది. ఇక తెలుగులో రేపు(ఆదివారం) ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ మూడో సీజన్ కూడా ఇప్పటికీ పలు వివాదాల్లో చిక్కుకుంది. అయినా బిగ్‌బాస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైపోయారు నిర్వాహకులు. కాగా తమిళ్
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్‌కి వస్తానని చెప్పి రెమున్యూరేషన్ కూడా తీసుకుని సోనాక్షి ఈవెంట్‌కి హాజరుకాలేదు. 2018లో సోనాక్షి సిన్హా ఓ ఈవెంట్‌లో స్టేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ. 24 లక్షలు తీసుకొని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యూపీలోని కట్‌ఘర్ పోలీసులకు ఫిర్యాదు చ�
గురువారం సైబరాబాద్ పోలీసుల ఎదుట విచారణ జరగనున్న నేపథ్యంలో హాజరు కాలేకపోతున్నట్టు మెయిల్ ద్వారా శివాజీ పోలీసులకు సమాచారం అందించారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున హాజరు కాలేనని పేర్కొన్నారు. అలంద మీడియా ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో శివాజీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసి�
కల్ట్ ఫిట్ హెల్త్‌కేర్ సంస్థ బ్రాండ్ అంబాసిడార్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు, ఆ సంస్థ ఉన్నతాధికారులకు హైకోర్టులో ఊరట లభించింది. కల్ట్ ఫిట్ సంస్థ మోసపూరిత ప్రకటనలు చేస్తోందని కూకట్ పల్లికి చెందిన ఐనేని శశికాంత్ ఆరోపించారు. ఆ సంస్థ ప్రకటనల ద్వారా ఆకర్షించి 1800 మందిని చేర్చుకుని వర్కవుట్ సెషన్స్‌లో చోటు కల్ప�
ఇప్పటి వరకు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడిపై, కుమార్తెపై అవినీతి అభియోగాలు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీరిద్దరూ ‘ కే టాక్స్’ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసులు నమోదయ్యాయి. వీటిపై కోడెల ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అధికార పార్టీ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు నమోదవుతు�
హైదరాబాద్ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించిన సినీ రచయితపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే… విశాఖకు చెందిన యర్రంశెట్టి రమణ గౌతం కూకట్‌పల్లిలో అద్దెకుంటూ బుల్లితెర, వెండితెరకు సినీ రచయితగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి తనను మోసం చేసిందంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమ్రపాలి సంస్థకు ప్రచారకర్తగా ఉన్న సమయంలో తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ఓ ఇంటి విషయంలోనూ ఆ సంస్థ తనను మోసం చేసిందని ధోని తెలిపాడు. 2009-2016 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా