తెలుగు వార్తలు » Cheating Case Field
యాంకర్ రవి దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాడు యాంకర్ రవి. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిబ్యూటర్ సందీప్ అనే వ్యక్తి తన దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ రవి పోలీసులని ఆశ్రయించాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో డబ్బులు తీసుకు�