తెలుగు వార్తలు » Cheating by a cab driver
ముఖ్యమంత్రితో కే.చంద్రశేఖర్ రావుతో సన్నిహితంగా వున్నానంటూ మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి.. జనాన్ని నిట్టనిలువునా ముంచిన ఓ చిల్లర చీటర్‌ని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.