తెలుగు వార్తలు » cheaters looted liquor lover
ఆన్ లైన్‌లో మద్యం అమ్మకాలంటూ దారుణంగా మోసం చేసిన ఉదంతమొకటి వెలుగు చూసింది. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్ కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు.