తెలుగు వార్తలు » Cheater Thota balaji
సామాన్యులనే కాదు.. పెద్దవాళ్లను, పలుకుబడి ఉన్నవాళ్లను కూడా బురిడీ కొట్టించడంలో పీహెచ్‌డీ చేసిన బాలాజీ నాయుడు మళ్లీ అరెస్టయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన తోట బాలాజీ పలువురికి మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడటంలో దిట్ట. ఇలా మోసాలకు పాల్పడి గతంలో అరెస్టయ్యాడు. అయినప్పటికీ బుద్ధి మాత్రం మారలేదు. ఇతడి�