తెలుగు వార్తలు » Cheated by lover
ప్రియురాలిని పక్కన పెట్టేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ప్రియురాలు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.