తెలుగు వార్తలు » Cheated
ప్రేమ పేరుతో నిత్యం ఎక్కడో ఓ చోట యువతులు నయవంచనకు గురవుతూనే ఉన్నారు. చట్టాలు, శిక్షలు ఎన్ని వచ్చినా వారిపై అఘాయిత్యాలు
ప్రియురాలిని పక్కన పెట్టేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ప్రియురాలు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
తమిళనాడులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే డిగ్రీ చదువుతోన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, అతడికి 39, ఆమెకు 18 కావడంతో వివాదం రేగుతోంది.
పెళ్లి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత ఇంటి నుంచి గెంటేశాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు మరో యువతిని రహస్యంగా వివాహమాడి వేరు కాపురమే పెట్టాడు. తీరా, విషయం తెలిసిన ఆ మహిళ న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు మౌనదీక్షకు పూనుకుంది.
ప్రియుడి మోసాన్ని భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు పెడతారనే భయంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.