తెలుగు వార్తలు » Cheapest AC
ఎండాకాలం వస్తే చాలు.. భీకరమైన ఎండలకు ప్రజలు అల్లాడిపోతుంటారు. ధనవంతులైతే ఏసీలు, కూలర్లు కొనుకుంటారు. కానీ మధ్య తరగతివారి పరిస్థితి వేరు. ఏసీ వారికి ఖరీదైన వ్యవహారమే. అయితే మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా గుజరాత్‌లోని వడొదరకు చెందిన చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి రూ. 800తోనే ఏసీ తయారు చేశాడు. మట్టిలోని అతిసూక్ష్మ